A guided master class designed to help women build clarity in life, family, money and emotional wellbeing.
ప్రతి మహిళ కుటుంబం, ప్రొఫెషన్, మానసిక, ఆర్థిక స్థిరత్వం విషయంలో తనని తాను ఆత్మ పరిశీలన చేసుకుని, తన life ని ఆనందంగా, ప్రశాంతంగా మలుచుకునేందుకు మార్గదర్శకంగా రూపొందించిన program మన ఈ తరుణి Times.
This program is designed to give practical clarity about life, relationships, emotions and personal growth. Each pillar focuses on real-life situations and provides guidance that can be applied immediately.
నిత్య జీవితంలో మనం పాటించే బంధాలు, మన మానసిక, ఆర్ధిక స్థిరత్వం, వ్యక్తిత్వ వికాసం అన్నింటికీ అవసరమైన, ఆచరణీయమైన నైపుణ్యాలు, వాటిని సులువుగా చేసుకునేందుకు మార్గాలతో రూపొందించిన వేదిక

Understand how to balance personal responsibilities, work demands and emotional wellbeing while maintaining clarity and stability in daily life.
మన వ్యక్తిగత జీవితానికి, professional జీవితానికి మధ్య సమన్వయం చేసుకోవడానికి అవసరమైంది time management skill.
Learn practical ways to communicate within families with patience, empathy and understanding to build stronger and healthier relationships.
అవతలి వారికి అర్ధమయ్యేలా, మీ మనసులోని మాటలను, భావాలను పంచుకుంటే, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అలా మాట్లాడాలి అంటే, మీ communication skills పెంచుకోవాలి.
Develop emotional awareness and resilience so you can handle stress, challenges and life situations with calmness and confidence.
మీ మానసిక స్థిరత్వాన్ని పరిశీలించండి. Emotions ఎలా balance చేసుకోవాలో తెలుసుకుంటే, stress లేకుండా, ధైర్యంగా, ప్రశాంతంగా జీవితం సాగించవచ్చు.
Explore thoughtful parenting approaches that nurture emotional understanding, guidance and healthy communication with children.
పిల్లలను ప్రేమగా, గారాబంగా పెంచడంతో పాటు , వారిని బాధ్యతాయుతంగా తయారు చేయాలి. కేవలం చదువు, మార్కులు మాత్రమే కాదు. విలువలతో పెంచాలి. చదువు + సంస్కారం = విద్య . అటువంటి విద్య వారికి అందించాలి.
Gain clarity about money management, financial responsibility and making wise decisions that support long‑term stability.
ఆర్ధిక లావాదేవీలు అందరికీ అందుబాటులో ఉండాలి. ఆర్ధిక స్థిరత్వం తో పాటు, ఆర్ధికపరమైన అక్షరాస్యత అవసరం కూడా తెలుసుకోవాలి.
For more than three decades, I have dedicated my journey to helping individuals understand life, relationships, and emotional balance. Through motivational sessions, guidance, and practical wisdom, I aim to help people approach life with clarity and confidence.
If you have any questions about the program or would like to learn more, feel free to reach out. We would be happy to guide you further.